నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం... డాక్టర్ చంద్రకాంత్

AP VOICE TODAY - అనంతగిరి

నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం

*** అనంతగిరి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ చంద్రకాంత్

అనంతగిరి: అనంతగిరి మండలం నాయుడు వలస లో వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యాధికారి డాక్టర్ చంద్రకాంత్ AP VOICE TODAY కు తెలిపారు.

భీమవరం పిహెచ్సి పరిధిలో ఉన్న నాయుడు వలస గ్రామంలో ఆ పిహెచ్సి వైద్యాధికారి, సిబ్బందితో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మండలంలో విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ మంచిగా వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ చంద్రకాంత్ తెలిపారు.

రిపోర్టర్: AP VOICE TODAY

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

చోడవరం లో స్వచ్చ ఆంధ్ర, స్వర్ణాంధ్ర