వజ్రగడ లో ఘణంగా పీటీఎం.
వజ్రగడ మండల పరిషత్ పాఠశాలలో ఘనంగా పి.టి.ఎం వేడుకలు
మాకవరపాలెం | AP VOICE TODAY | జూలై 24, 2026
మాకవరపాలెం మండలం, వజ్రగడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణ శుక్రవారం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ (పి.టి.ఎం) కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతి గురించి వివరించారు.
ఉత్సాహంగా సాగిన పోటీలు
కార్యక్రమంలో మ్యూజికల్ చైర్ ఆటలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బి.ఎల్.ఎ గుడివాడ నాగశంకరావు గారు మరియు వై.సి.పి నాయకులు బహుమతులు అందజేశారు. విద్య అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- AP VOICE TODAY, వజ్రగడ ప్రతినిధి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి