పోస్ట్‌లు

సెప్టెంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏపీ వాయిస్ టుడే తెలుగు ఇంగ్లీష్ పేపర్స్ 02.09.26

📄 PDF Download / View Full Screen

MLA KSN Raju distributed pensions in Chodavaram

చిత్రం
MLA KSNS Raju Distributes Pensions in Chodavaram 📍 Chodavaram, September 1 (AP Voice Today): Chodavaram Constituency MLA KSNS Raju participated in the NTR Bharosa Pension distribution program at PS Peta Gram Panchayat in Chodavaram Mandal. He personally visited the houses of the beneficiaries and handed over the pensions. Speaking on the occasion, the MLA said that the coalition government is working with the welfare of the poor as its goal and that measures are being taken to ensure that every eligible person gets a pension. Participants: EO Gangadhar, MPDO Raju, Mandal TDP Leaders, PS Peta TDP & Janasena activists, and Secretariat staff. 🙏🙏🙏 © AP VOICE TODAY | Chodavaram News

చోడవరం లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంఎల్ఏ కేఎస్ఎన్ రాజు.

చిత్రం
చోడవరంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు 📍 చోడవరం, సెప్టెంబర్ 1 (AP Voice Today): చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు చోడవరం మండలం పీఎస్ పేట గ్రామ పంచాయతీ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాల్గొన్నవారు: ఈవో గంగాధర్, ఎంపీడీవో రాజు, మండల టీడీపీ నాయకులు, పీఎస్ పేట టీడీపీ, జనసేన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది. 🙏🙏🙏 © AP VOICE TODAY | చోడవరం న్యూస్