చోడవరం లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంఎల్ఏ కేఎస్ఎన్ రాజు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చోడవరంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
📍 చోడవరం, సెప్టెంబర్ 1 (AP Voice Today):
చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు చోడవరం మండలం పీఎస్ పేట గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పాల్గొన్నవారు:
ఈవో గంగాధర్, ఎంపీడీవో రాజు, మండల టీడీపీ నాయకులు, పీఎస్ పేట టీడీపీ, జనసేన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది.
ఈవో గంగాధర్, ఎంపీడీవో రాజు, మండల టీడీపీ నాయకులు, పీఎస్ పేట టీడీపీ, జనసేన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది.
🙏🙏🙏
© AP VOICE TODAY | చోడవరం న్యూస్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి