విజృంభిస్తున్న కరోనా
ఏపీలో 10 కొత్త కరోనా కేసులు: మొత్తం 49కి చేరింది
ఏపీ వాయిస్ టుడే | అమరావతి
విజృంభిస్తున్న కరోనా
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు 10 కేసులు నమోదయ్యాయి.
గుంటూరులో 3, ఎన్టీఆర్ లో 2, అలూరు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది.
ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరో 16 మంది ఇళ్ల వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు.
కరోనా ఇతర కారణాలతో ఇప్పటివరకు నలుగురు మరణించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
– ఏపీ వాయిస్ టుడే

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి