పీ టీ ఎం ను విజయవంతం చేయండి.కలెక్టర్ నిశాంతి
🔥 ఏపీ వాయిస్ టుడే 🔥
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ టి.నిశాంతి
2,034 పాఠశాలల్లో మెగా పీటీఎం
» విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
» శత శాతం తల్లిదండ్రులు హాజరుకావాలని సూచన
పాడేరు, జూలై 23: జిల్లాలో మెగా పేరెంట్- టీచర్ మీట్ 4.0ను శుక్రవారం విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.
పీటీఎం కార్యక్రమం పాఠశాల, విద్యాభివృద్ధికి దోహదపడాలని, ప్రజాకీకబద్ధంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, శత శాతం తల్లిదండ్రులు పీటీఎంకు హాజరయ్యేలా కృషి చేయాలన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి