పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా చింతకాయల.విజయ్
పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా చింతకాయల విజయ్ నియామకం
నర్సీపట్నం | AP VOICE TODAY | జూలై 24, 2026
నర్సీపట్నం, జూలై 24: పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ నియమితులయ్యారు.
దేశంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు, సమీక్షలు నిర్వహించే ఈ కమిటీలో సభ్యుడిగా వారి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులుగా జాతీయతోపాటు అంతర్జాతీయ స్థాయిలో సమాచారాన్ని సేకరించి రాజ్యసభ చైర్మన్ కు నివేదికను అందజేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి