అనకాపల్లి జిల్లా లో పి ఆర్ జి ఎస్
*అనకాపల్లి జిల్లాలో నేడు PGRS, రెవెన్యూ క్లినిక్*
అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ *విజయకృష్ణన్* తెలిపారు.
అర్జీదారులు తమ సమస్యల పురోగతిని టోల్ ఫ్రీ నంబర్ 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ప్రత్యక్షంగా హాజరుకాలేని వారు http://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవాలని సూచించారు.
*- ఏపీ వాయిస్ టుడే*

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి