విమానంలో ఉచిత ప్రయాణం
భోగాపురం రైతన్నలకు ప్రత్యేక గుర్తింపు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన 403 మంది రైతులను, ఇళ్లు కోల్పోయిన 1,600 మందిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది.
సభావేదిక ఎదురుగా VVIP గ్యాలరీలో వారికి ముందు వరుసలో స్థానం కల్పించింది.
గూడేపువలస, రావాడ, కంచేరు, కపులువాడ గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం స్వచ్ఛందంగా భూములిచ్చారు.
వీరందరికీ ఉచిత విమాన ప్రయాణం కల్పించి హైదరాబాద్ అభివృద్ధిని చూపిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం AP Voice Today ను ఫాలో అవ్వండి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి