అవినీతి అధికారి అరెస్ట్.
ఏపీ వాయిస్ టుడే
2 కిలోల బంగారం, నోట్ల కట్టలు.. ప్రభుత్వ అధికారి అరెస్ట్
TG ACB రైడ్స్ లో రూ.28.14 కోట్ల ఆస్తుల గుట్టు రట్టు
హైదరాబాద్, జూలై 22: అవినీతి అధికారులపై TG ACB ఉక్కుపాదం మోపింది. ట్రాన్స్కో DE ముత్యం వెంకటరమణ ఇంటిపై ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విధులకు విరుద్ధంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ACB అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇంట్లోనే భారీగా నగదు, బంగారం లభ్యమైంది.
రైడ్స్ లో లభించినవి:
- 2 కిలోల బంగారం
- రూ.52 లక్షల నగదు
- 3 కార్లు
- రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు
- 20 ఖరీదైన మద్యం బాటిళ్లు
గుర్తించిన ఆస్తులు:
- 10 ఫ్లాట్లు
- ఖానామెట్ లో G+5 కమర్షియల్ భవనం
- మూసాపేట్, ఆంజనేయనగర్ లో G+3 బిల్డింగ్
- 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు
మొత్తంగా రూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి