కన్న వారిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుందాం.

కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారా?

‘పేరెంట్స్ డే’ సందర్భంగా చాలామంది SMలో తల్లిదండ్రులపై ప్రేమను చాటుకుంటున్నారు. అయితే ఇలా పోస్టులు పెట్టే వారిలో కొందరు వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్‌ను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు.

నేడు కన్నవారిని నిర్లక్ష్యం చేసేవారు రేపు మీకూ ఏజ్ అయ్యాక మీ పిల్లల నుంచి ఇదే పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించండి.

కన్నీళ్లు మిగిల్చే ఆ స్థితి రాకముందే మేలుకోండి.
తల్లిదండ్రులకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం.

#RespectParents #ParentsDay

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

చోడవరం లో స్వచ్చ ఆంధ్ర, స్వర్ణాంధ్ర