- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.
*** నిరంతరం విధి నిర్వహణలో బిజీ గా ఉంటూనే సొంత నిధులతో సేవాకార్యక్రమాలు. ఏపీ వాయిస్ టుడే.. అమరావతి. ప్రార్థించే పెదవులు కన్నా... సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తిని నరనరాల్లో జీర్ణించుకుపోయి ప్రతీ రోజు ఎంతో మందికి ఏదోవిధంగా సహయం చేయనదే నిద్రపోని మరో మదర్ థెరీసా చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.తాను ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా అనాదులను అభాగ్యులను , నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తారు పద్మావతి.తల్లిదండ్రులకు దూరంగా వసతిగృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక అమ్మగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఏం కావాలన్నా అందిస్తున్నారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే నేనున్నాంటూ ముందుకు వెళ్ళి అన్ని విధాలా అందుకుంటున్నారు ఆమె.గతంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించినప్పుడూ కూడా ఎంతో మంది పేదలకు తన ఆపన్నహస్తం అందించారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే వాళ్ళకు పద్మావతి మేడమ్ గుర్తుకొస్తారు.ఎందుకంటే ఆమె మాత్రమే వారి కష్టాన్ని ఒక అమ్మలా అర్దం చేసుకొని వారికి అన్నివిధాలా అం...



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి