కోట ఉరట్ల లో శ్రీ గణపతి ప్రయుక్త శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 15 వార్షికోత్సవం
కోటవురట్లలో కనకదుర్గ అమ్మవారి 15వ వార్షికోత్సవం
SSF ఖండ కన్వీనర్ ఎస్.తేజ ఆధ్వర్యంలో ఘనంగా
కోటవురట్ల, ఆగస్టు 28 (ఏపీ వాయిస్ టుడే):
వరాహనది తీరాన కొలువై ఉన్న గణపతి ప్రయుక్త కనకదుర్గ అమ్మవారి 15వ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది.
SSF ఖండ కన్వీనర్ ఎస్.తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పోటెత్తారు. తేజ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని స్థానికులు కొనియాడారు.
అర్చకులు కొత్తలంక బ్రహ్మయ్య శర్మ, కొత్తలంక గణేష్ శర్మ, మంచివి భాస్కర శర్మ లచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి