ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో 24 గంటల భజన
AP VOICE TODAY
వరణుదేవుని ఆశీస్సులు కోసం ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో 24 గంటల భజన
ఏపీ వాయిస్ టుడే. కోట ఉరట్ల
వర్షాలు కురవాలని రైతులకు మేలు జరగాలని వరుణుదేవుని ఆశీస్సులు కోసం ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు భజనా కార్యక్రమం నిర్వహించారు.
కె.వెంకటాపురం గ్రామంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఎస్ ఎస్ ఎఫ్ మండల కన్వీనర్ యండమూరి.రాజుబాబు, ఖండ కన్వీనర్ ఎస్.తేజ ఆధ్వర్యంలో ,జానికరామ భజన బృందం సహకారంతో 24 గంటల భజనా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైల.రమేష్, మాజీ సర్పంచ్ కాళ్ళ.శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి