బారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో ఉద్యోగాలు
🏢 BPCL 154 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 🏢
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) 154 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: డిప్లొమా, B.E/B.Tech 60% మార్కులు
వయసు: 18-25 ఏళ్లు
ఎంపిక: CBT, స్కిల్ టెస్ట్, మెడికల్
చివరి తేదీ: AUG 13
వెబ్‌సైట్: www.bharatpetroleum.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి