సమస్యలపై వెంటనే స్పందిస్తోన్న చోడవరం ఈ ఓ గంగాధర్.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
AP VOICE TODAY
చోడవరం పట్టణం
చోడవరానికి దొరికిన వజ్రం - ఈ.ఓ గంగాధర్ గారి సేవలకు ప్రజల జేజేలు
చోడవరం పట్టణం, ఆగస్టు 24 (ఏపీ వాయిస్ టుడే)
చోడవరం పట్టణంలోని బానయ్య కోనేరు ప్రాంత నివాసాల వద్ద రోడ్డు పక్కన డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నివాసి అప్పారావు తెలిపారు.
"బానయ్యకోనేరు ప్రాంతంలో కాలువకు ఇరువైపులా పెరిగిన తుప్పలను తొలగించి సమస్యను పరిష్కరిస్తాం" - ఈ.ఓ గంగాధర్ గారు
సమస్య చెప్పిన వెంటనే స్పందించే తత్వం, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మంచి మనస్తత్వం ఉన్న అధికారిగా ఈ.ఓ గంగాధర్ గారు చోడవరం ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఇలాంటి అధికారి చోడవరానికి దొరకడం మా అదృష్టం, ఆయన మా పాలిట ఒక GEM (వజ్రం) అని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
AP VOICE TODAY | ప్రజా వాణి కోసం...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి