చోడవరం లో స్వచ్చ పదం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
AP VOICE TODAY
చోడవరం - స్వచ్ఛ పథం ప్రత్యేక వార్త
పంచాయతీ ఈఓ గంగాధర్ ఆధ్వర్యంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం కార్యక్రమం - కోట దెబ్బలు ఏరియాలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
చోడవరం: పంచాయతీ ఈఓ గంగాధర్ గారి సమర్థ నాయకత్వంలో చోడవరం పట్టణంలో స్వచ్ఛ పథం అనే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది.
ఈ కార్యక్రమం భాగంలో కోట దెబ్బలు అని ఏరియాలో శుభ్రతా కార్యక్రమం పెట్టడం జరిగింది.. అక్కడ కాలవలు లో ఇరువైపులను ఉన్న మొక్కలు తొలగించి, కాలవల లో ఉన్న సిల్ట్ బయటికి తీసి శుభ్రం చేయడమైనది.. తీసిన సిల్ట్ అంతా కూడా ట్రాక్టర్ ద్వారా దూరంగా తరలించడమైనది..
♻️ తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన:
మరియు అక్కడున్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించి స్పెషల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమైనది..
మరియు అక్కడున్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించి స్పెషల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమైనది..
పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే లక్ష్యంగా ప్రతి బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేసి చోడవరం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పథంలో ముందుకు తీసుకువెళ్తున్నాము....
పట్టణ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈఓ గంగాధర్ గారి కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.
🙏 🙏 🙏
AP VOICE TODAY | చోడవరం మున్సిపాలిటీ వార్తలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు














కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి