తల్లికి వందనం అప్డేట్
తల్లికి వందనం.. ఈ నెల 7 వరకు ఛాన్స్
AP: తల్లికి వందనం (రూ.13,000) స్కీమ్ అందని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 3తో ముగియగా దాన్ని ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఆ తేదీ లోపు స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. అలాగే బ్యాంకు ఖాతా NPCIకి లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి డబ్బులు జమ చేస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి