కుక్క కు రాఖీ కట్టిన అమ్మాయి.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఏపీ వాయిస్ టుడే - నర్సీపట్నం
మూగజీవంపై ప్రేమ.. కుక్కకు రాఖీ కట్టిన యువతి!
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాఖీ పౌర్ణమి వేడుకలు వినూత్నంగా జరిగాయి.
నర్సీపట్నానికి చెందిన ఓ యువతి తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టి మూగజీవాలపై తనకున్న అనుబంధాన్ని చాటుకుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మానవులకే పరిమితం చేయకుండా, తనను నమ్ముకున్న మూగజీవానికి కట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.
తనకు రక్షణగా ఉంటూ, విశ్వాసంతో తోడుగా ఉండే తన పెంపుడు కుక్కకే రాఖీ కట్టడం సంతోషంగా ఉందని యువతి తెలిపింది.
AP VOICE TODAY | అనకాపల్లి జిల్లా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి