ఏపీ లో కొత్త పెన్షన్ల పండుగ.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
AP VOICE TODAY
ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల పండుగ - అక్టోబర్ 2 నుంచి పంపిణీ!
అమరావతి, ఏపీ వాయిస్ టుడే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు మరో శుభవార్త. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి సన్నాహాలు ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అర్హుల జాబితాను పరిశీలించి, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నూతన పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరుస్తుండడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో చూపిస్తున్న చొరవ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
సెప్టెంబర్ లో దరఖాస్తులు | అక్టోబర్ 2 నుండి పెన్షన్ల పంపిణీ
© AP VOICE TODAY
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి