అమరావతి లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు
AP VOICE TODAY అమరావతి | ఆగస్టు 15, 2026
AP: రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
➤ వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు.
➤ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
➤ విజయవాడలో మంత్రి లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- ఏపీ వాయిస్ టుడే ప్రతినిధి, అమరావతి



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి