రాజమండ్రి లో ఉద్యోగాలు
🏦 రాజమండ్రి దేవిచౌక్ లో జాబ్ అవకాశాలు 🏦
శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ లో క్రింది పోస్టులకు అభ్యర్థులు కావాలి.
📝 ఖాళీలు వివరాలు
1. లోన్స్ రికవరీ ఎగ్జిక్యూటివ్
అర్హత: 10th పాస్ | సొంత 2-వీలర్ ఉండాలి
2. గోల్డ్ అప్రైజర్
అర్హత: అనుభవం తప్పనిసరి
3. ఆఫీస్ బాయ్
4. డేటా ఎంట్రీ ఆపరేటర్ (M)
📍 పని ప్రదేశం
రాజమండ్రి దేవిచౌక్
📞 సంప్రదించండి
Source: JOB TODAY

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి