సభాష్.. మెట్రో.
ఏపీ వాయిస్ టుడే: HYD మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు.. 25 నిమిషాల్లోనే!
హైదరాబాద్: సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇవాళ అందుకోసం హైదరాబాద్ మెట్రోను వాడారు.
గుండె, ఊపిరితిత్తులను రాయదుర్గం కేర్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భారీగా ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో 14 KM దూరాన్ని కేవలం 25 ని.ల్లోనే చేరుకున్నారు. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగికి మెట్రో సకాలంలో సహాయపడింది.
మెట్రో సిబ్బంది సహకారంతో అవయవాలు 25 నిమిషాల్లో గమ్యం చేరాయి. ఇది మెట్రో చరిత్రలోనే రికార్డు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి