స్పౌజ్ కోటాలో 233 కొత్త పెన్షన్లు మంజూరు..డి ఆర్ డి ఏ పీడీ శశీదేవి
233 మందికి పింఛన్లు - DRDA PD శశీదేవి
ఏపీ వాయిస్ టుడే, అనకాపల్లి: జిల్లాలో స్పౌజ్ కోటాలో కొత్తగా 233 మందికి పింఛన్లు మంజూరయ్యాయని డీఆర్డీఏ పీడీ శశీదేవి పేర్కొన్నారు. వీరికి గురువారం పింఛన్లు అందిస్తామన్నారు.
జిల్లాలో 2,50,168 మంది పింఛనుదారులకు రూ.106 కోట్ల మేర పంపిణీ చేస్తామన్నారు. ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
6.30 AM కు ఇంటింటికీ పింఛను పంపిణీ - స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి