సిగ్వి డెలివరీ బాయ్ గా చేస్తూ 53 లక్షలు సంపాదించారు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
AP VOICE TODAY
DESK
స్విగ్గీ డెలివరీలు.. రూ.53 లక్షల సంపాదన
చెన్నైకి చెందిన ఓ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ స్టోరీ వైరల్ అవుతోంది. శంకర్ అనే వ్యక్తి గత 8 ఏళ్లుగా స్విగ్గీ డెలివరీ చేస్తూ రూ.53 లక్షలు సంపాదించారు.
ఆ డబ్బుతో పిల్లలను చదివిస్తున్నానని, కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగిందని ఆయన తెలిపారు. కాగా ఫిక్స్డ్ టైమింగ్స్ లేకపోవడం వల్ల పనిని, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోగలిగానని వివరించారు.
⏰
పని వేళలు: 11AM - 3PM, 6PM - 10PM మధ్య పని చేస్తానని చెప్పారు.
Source: AP VOICE TODAY DESK | Chennai
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి