పని మనిషి జీతం నెలకు 60 వేలు.
VIRAL: పనిమనిషి ఇన్ కమ్ నెలకు రూ.60,000
గురుగ్రామ్ కు చెందిన శివ తమ ఇంట్లో పనిచేసే మహిళ ఇన్ కమ్ పై చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
'5,6 ఇళ్లలో పనిచేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తుంది. ఆమె వాటిని మేనేజ్ చేసే విధానం నన్ను మార్చేసింది. కూతురి స్కూల్ ఫీజు, రెంట్, ఇతర ఖర్చులు పోగా సొంతూర్లో ల్యాండ్ కోసం EMI కడుతోంది. మనం గ్యాడ్జెట్స్, లైఫ్ స్టైల్ కోసం భారీగా EMIలు కడతాం. జీవితంపై మనకంటే ఆమెకే ఎక్కువ క్లారిటీ ఉంది' అని పేర్కొన్నారు.
💰 నెల సంపాదన: రూ.60,000/- | 📍 ప్రాంతం: గురుగ్రామ్ | 🏠 5-6 ఇళ్లలో పని

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి