వాటర్ బాటిల్ ఎం ఆర్ పి కంటే 7 రూపాయలు అధికంగా తీసుకున్నందుకు 7 లక్ష రూపాయలు ఫైన్.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రూ.7 ఎక్కువ తీసుకున్నందుకు రూ.7లక్షల ఫైన్
ఏపీ వాయిస్ టుడే : అనకాపల్లి
AP: దుకాణాల్లో వాటర్ బాటిల్స్ ను MRP కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారా? మీరూ న్యాయపోరాటం చేయొచ్చు. పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు కాకినాడ(D) అన్నవరం ఆలయంలోని షాపులో వాటర్ బాటిల్ కొన్నారు.
MRP రూ.18 కాగా రూ.25 తీసుకోవడంతో ఆయన కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. అదనంగా వసూలు చేసిన రూ.7తో పాటు కోర్టు ఖర్చుల కోసం రూ.10వేలు, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7లక్షలు కట్టాలని యజమానిని ఫోరం ఆదేశించింది.
AP VOICE TODAY NEWS
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి