స్థానిక ఎన్నికలకు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల టిడిపి ఇంచార్జీ లు
ఏపీ వాయిస్ టుడే
www.apvoicetoday.com | YOUR VOICE YOUR NEWS
స్థానిక పోరుకు విశాఖ, అనకాపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు వీరే..
ఏపీ వాయిస్ టుడే, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.
విశాఖపట్నం జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వ సలహాదారు ఎం.ఏ.షరీఫ్, అనకాపల్లి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు నియమితులయ్యారు.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర కీలక బాధ్యతలను వీరు పర్యవేక్షించనున్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి