ఫోన్ పే, గూగుల్ ఫే,ఇతర యూపిఐ చార్జీలు
వ్యాపారులకు వ్యక్తులు చేసే UPI పేమెంట్స్ పై ఛార్జీలు ఇలా..
AP VOICE TODAY DESK
వ్యాపారులకు వ్యక్తులు చేసే UPI పేమెంట్స్ పై ఛార్జీలు ఇలా..
* రూ.2000-3000 మధ్య రూ.5 ఛార్జీ
* రూ.3000కు రూ.12
* రూ.50,000కు రూ.200
* రూ.75,000, ఆ పైన చెల్లింపులకు రూ.300
చిరు వ్యాపారులకు రూ.లక్ష వరకు ఎలాంటి MDR ఉండదు.
రైల్వేలు, టెలికం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ రంగాలకు చేసే చెల్లింపులకు 0.4 శాతంతో సంబంధం లేదు. రూ.2వేలు పైబడిన లావాదేవీలపై ఫిక్స్‌డ్‌గా రూ.5 MDR వర్తిస్తుంది.
--- AP VOICE TODAY ---

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి