స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు కు, రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల.విజయ్ కు, మాజీ సర్పంచ్ అల్లు.రామునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న శెట్టిపాలెం గ్రామస్తులు .
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరిన శెట్టిపాలెం రైతుల కల
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి మాన్యశ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి మరియు రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గారి సహకారంతో శెట్టిపాలెం గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణమిది.
మేట దేవుడు పాకల దగ్గర నుండి గొర్లి అప్పలనాయుడు పాకల వరకు రోడ్ ఫార్మేషన్ పనులకు సర్పంచ్ అల్లు నాయుడు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు రైతులు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
పాల్గొన్నవారు: కామిరెడ్డి అచ్చియ్యనాయుడు, కొంచా ఈశ్వరరావు, గొర్లి అప్పలనాయుడు, గొర్లి రమణ, గొర్లి తాతారావు, గొర్లి సూర్యనారాయణమూర్తి, గొర్లి రాములు, గొర్లి రాజబాబు, గొర్లి దేముడు తదితరులు.
రైతులకు ఎంతో ఉపయోగపడే రోడ్డును ఇచ్చినందుకు అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి శెట్టిపాలెం గ్రామ ప్రజలు, పెద్దలు, రైతులు రుణపడి ఉంటామని, సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు మాన్యశ్రీ అయ్యన్న పాత్రుడు గారికి, ఎంపీ విజయ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి