సభాష్... కలెక్టరమ్మ.
శభాష్... కలెక్టరమ్మ!!
జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ బందవీధి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో కలెక్టర్ నిషాంతి పాల్గొని ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు.
త్రాగు నీరు సమస్య తో బాధపడుతున్నామని చెప్పిన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి అప్పటకప్పుడే 16 లక్షలు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ నిషాంతి.
సమస్య చెప్పిన నిమిషాల్లోనే పరిష్కారం చూపిన కలెక్టర్ నిషాంతి గారి పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. నిజంగా శభాష్ కలెక్టరమ్మ!
- ఏపీ వాయిస్ టుడే, జి.మాడుగుల

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి