రీల్స్, వీడియో లు చేసే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త.
రీల్స్ చేసే వారికి శుభవార్త - ప్రభుత్వమే గౌరవ వేతనం
ఏపీ వాయిస్ టుడే అమరావతి
సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ లో వీడియోలు చేసే వారికి ఇక నుంచి ప్రభుత్వమే గౌరవ వేతనం ఇవ్వనుంది. ఈ మేరకు బుధవారం మంత్రి మండలి ఆమోదించింది.
1 లక్ష ఫాలోవర్స్ ఉన్న వారికి - 15,000
50 వేల ఫాలోవర్స్ ఉన్నవారికి - 7500
10 వేల మంది ఫాలోవర్స్ ఉన్న వారికి - 5 వేలు
5000 నుంచి 10,000 లోపు - 1500
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సమాచారం ఎప్పటికప్పుడు వారి వారి సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టాల్సి ఉంటుంది.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి