లారీ డ్రైవర్... వినాయకుడు
🚛 లారీ డ్రైవర్ అవతారంలో వినాయకుడు!
పార్వతీపురం మన్యం: వినాయకుడు లారీ డ్రైవర్ అవతారం ఎత్తగా, ఆయన వాహనమైన మూషికాలు సిబ్బంది అవతారం ఎత్తాయి.
పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడి విగ్రహాలు పలు రూపాల్లో డిజైన్ చేసి అబ్బురపరుస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో వింత: లారీ సెట్టింగ్ వేసి ఆ లారీలో డ్రైవర్ గా వినాయకుడిని, మూషికాలను సిబ్బంది గా సెట్ వేసి పూజలు చేస్తున్నారు.
ఈ సెట్ ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
🙏 గణపతి బప్పా మోరియా 🙏
-- ఏపీ వాయిస్ టుడే, పార్వతీపురం --





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి