నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
నాన్-యూనిఫాం పోస్టులకు జనరల్ కేటగిరీలో గతంలో 42 ఏళ్ల వరకు ఉన్న వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచింది.
పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ వంటి యూనిఫాం పోస్టులకు సైతం నిర్దేశిత ఏజ్ లిమిట్ కు అదనంగా మరో రెండేళ్ల సడలింపు కల్పించింది.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి